explain-icon

వివరణ

వుజూ చేయవలసి వచ్చినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్నిసార్లు, (వుజూలో కడగవలసిన) ఒక్కొక్క శరీర భాగాన్ని ఒక్కసారే కడిగేవారు; అంటే తన ముఖాన్ని – నోటిని పుక్కిలించడం, ముక్కును చీది శుభ్రపరుచు కోవడంతో సహా – చేతులను కాళ్ళనూ ఒక్కసారే కడిగేవారు. ఇది, అంటే కనీసం ఒక్కసారి కడుగుట అనునది విధి (వాజిబ్).

explain-icon

fawaed

  • (వుజూలో) శరీర భాగాలను ఒక్కసారి కడుగుట వాజిబ్ (విధి), ఒకటి కంటే ఎక్కువసార్లు (ఎక్కువలో ఎక్కువ మూడు సార్లు) కడుగుట ముస్తహబ్ (అభిలషణీయము).
  • (సలాహ్ కొరకే గాక) అప్పుడప్పుడు వుజూ చేసుకొన వచ్చును. దానికి షరియత్ లో అనుమతి ఉంది.
  • (తడి చేతులతో) తలను ఒకసారి తడుముట (తల యొక్క మసహ్ చేయుట) షరియత్ లోని విషయమే.
explain-icon

ఇంకా