explain-icon

వివరణ

తలలో కొద్ది భాగాన్ని క్షవరం చేసి కొద్ది భాగాన్ని అలాగే వదిలి వేయడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు. (తలలో కొద్ది భాగాన్ని క్షవరం చేసి, కొద్ది భాగాన్ని అలాగే వదిలి వేయడాన్ని ‘ఖజా’ అంటారు) ఈ నిషేధము పురుషులందరికీ సమానంగా వర్తిస్తుంది, పిల్లలు, యువకులు, మధ్య వయస్కులు, వృధ్ధులు అందరికీ. అయితే స్త్రీలు తమ తలను క్షవరం చేసుకోవడానికి, లేదా చేయించుకోవడానికి అనుమతి లేదు. అది వారి కొరకు పూర్తిగా నిషేధము.

explain-icon

fawaed

  • ఇందులో మానవుని బాహ్య రూపానికి సంబంధించి ఇస్లామీయ షరియత్ జాగ్రత్తలు తీసుకోవడం చూస్తాము.
explain-icon

ఇంకా