అబ్దుల్లా బిన్ ఉకైమ్’రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం ‘ఎవరైతే తావీజులా ఏదైనా వస్తువు ధరిస్తారో దానికే అప్పగించబడతారు’. ప్రామాణికమైనది - దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు - దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు
explain-icon

వివరణ

ఎవరైతే తన హృదయంతో లేదా కర్మలతో లేదా రెండింటితో పాటు ఏదేని వస్తువు వైపుకు ఆకర్షితులై దానితో ప్రయోజనం ఆశించాలని లేక ఆపదల నుండి రక్షించమని మ్రోగ్గుచూపుతాడో అల్లాహ్ అతను ఆధారపడిన ఆ వస్తువుకు ఆదీన పరుస్తాడు,మరెవరైతే అల్లాహ్ ను అంటిపెట్టుకుని ఉంటారో అతని కార్యసిద్దికి అల్లాహ్ సరిపోతాడు మరియు అతని ప్రతీకష్టాన్ని సులభతరం చేస్తాడు,మరెవరైతే ఇతరత్రా విషయాలను అంటిపెట్టుకుని ఉంటాడో అల్లాహ్ దాని ఆధీనంలోకి చేరుస్తాడు మరియు అతన్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు,

explain-icon

fawaed

  • సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను కాకుండా మరొకరితో బంధం ఏర్పరుచుకోవడం నిషేధం.
  • సమస్త వ్యవహారాలలో అల్లాహ్ పై ఆధారపడి ఉండటం విధి
  • షిర్కు కలిగించే నష్టము మరియు దాని చెడు పర్యవసానము గురించి భోదించబడినది
  • నిశ్చయంగా ‘కార్యనుకులంగా ప్రతిఫలం సిద్దిస్తుంది.
  • కర్మల ఫలాలు దాసుడికి మంచిని లేక చెడును ప్రసాదిస్తాయి
  • అల్లాహ్ ను కాదని ఇతరుల వైపుకు మరలి ప్రయోజనాలను ఆశించేవాడు సిగ్గుతో పతనమయిపోతాడు.
explain-icon

ఇంకా