మరుగుదొడ్డి నుండి బయటకు వచ్చినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “గుఫ్రానక” (ఓ అల్లాహ్ నేను నీ క్షమాపణ కోరుతున్నాను) అని పలికేవారు.
Benefits from the Hadith
మరుగుదొడ్డి నుండి బయటకు వచ్చిన తరువాత “గుఫ్రానక” అని పలుకుట అభిలషణీయము.
అన్ని సందర్భాలలోనూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువుతో క్షమాపణ కోరుకునేవారు.
తనను తాను ఉపశమన పరుచుకున్న తర్వాత క్షమాపణ అడగడానికి గల కారణం గురించి ఇలా చెప్పబడింది: హానికరమైనవి బయటకు రావడాన్ని సులభతరం చేయడంతో సహా అనేక ఆశీర్వాదాల కోసం నీకు (అల్లాహ్‌కు) కృతజ్ఞతలు చెప్పుకోవడంలో జరిగే లోపం నుండి నేను నీ క్షమాపణ కోరుతున్నాను, మరియు నేను ఉపశమనం పొందే సమయంలో నిన్ను స్మరించుకోకుండా పరధ్యానంలో ఉన్నందుకుగానూ నిన్ను క్షమించమని వేడుకుంటున్నాను.